E-Paper
Advertisement

SSMB29: తెరపైకి సితార, అభయ్‌ రామ్.. మహేశ్-రాజమౌళి మూవీ బిగ్ అప్‌డేట్..

SSMB29: తెరపైకి సితార, అభయ్‌ రామ్.. మహేశ్-రాజమౌళి మూవీ బిగ్ అప్‌డేట్..
Advertisement

SSMB29: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా. జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహాలో మూవీ. పాన్ ఇండియా పరిధి దాటేసి.. ప్రపంచస్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. యాక్షన్, అడ్వెంచర్ జోనర్‌లో సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఒక్కో అప్‌డేట్‌తో SSMB29 పై అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి.

లేటెస్ట్‌గా మరో అప్‌డేట్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఆ సీన్‌లో మహేశ్‌బాబు కూతురు సితార, ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్‌ను అక్కాతమ్ముళ్లుగా చూపించనున్నారని లీకులు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. తారక్​ కొడుకు మొదటిసారి సిల్వర్​ స్క్రీన్‌పై కనిపించినట్టవుతుంది. తాజా అప్‌డేట్‌తో మహేశ్, తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×