E-Paper
Advertisement

LEO: విజయ్‌కి కోలుకోలేని దెబ్బ.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు..?

LEO: విజయ్‌కి కోలుకోలేని దెబ్బ.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు..?
Advertisement

LEO: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా నటించిన ఫిల్మ్ ‘లియో’. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో మాత్రం తన హవా చూపించింది. థియేట్రికల్ రన్ ద్వారా దాదాపు రూ.600 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

అయితే ఈ మూవీని టీవీల్లో వీక్షించేందుకు చాలామంది ఆడియన్స్ ఎదురుచూసిన నేపథ్యంలో రీసెంట్‌గా ఇది టెలివిజన్‌లోకి వచ్చింది. అయితే అక్కడ భారీ టీఆర్పీ నమోదు చేస్తుందని.. రికార్డులు బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తమిళ్‌లో విజయ్‌కు బాగా క్రేజ్ ఉండటంతో అక్కడ మంచి రేటింగ్ వచ్చింది. కానీ.. తెలుగులో మాత్రం దారుణంగా దెబ్బ పడింది.

Advertisement

ఈ మూవీ తమిళ వెర్షన్ సన్ టీవీలో ప్రసారం అయ్యి అక్కడ దాదాపు 16.30 రేటింగ్ తెచ్చుకుని అందరినీ అబ్బురపరచింది. అయితే తెలుగు వెర్షన్ జెమినీ టీవీలో ప్రసారం కాగా.. అక్కడ మాత్రం ఎవరూ ఊహించని టీఆర్పీని నమోదు చేసి షాక్ ఇచ్చింది. కేవలం 3 రేటింగ్ మాత్రమే అందుకుని ఆశ్చర్యపరచింది. దీని ప్రకారం చూస్తే.. కేవలం విజయ్, లోకేశ్ కాంబో హైప్ వల్ల మాత్రమే సినిమా ఆడిందని అర్థం అవుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×