E-Paper
Advertisement

Mahesh Babu New Movie : క్రేజీ అప్‌డేట్ ఇచ్చేసిన పూజా హెగ్డే

Mahesh Babu New Movie : క్రేజీ అప్‌డేట్ ఇచ్చేసిన పూజా హెగ్డే
Advertisement

Mahesh Babu New Movie : సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌యింది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌టానికి కాస్త ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు అన్నీ అవాంత‌రాల‌ను దాటుకుని SSMB 28 సెకండ్ షెడ్యూల్ డేట్స్ లాక్ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, పూజా హెగ్డే స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. తాజాగా SSMB 28కి సంబంధించి పూజా హెగ్డే కీల‌క అప్‌డేట్ ఇచ్చేసింది. డిసెంబ‌ర్ 15 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ కూడా త‌న లుక్ విషయంలో మ‌రోసారి ఫోక‌స్ చేసి జిమ్ చేసుకుంటున్నారు. ఆ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

అత‌డు, ఖలేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రమిది. అల వైకుంఠ‌పుర‌ములో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో రూపొంద‌నున్న సినిమా కావ‌టంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌హేష్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల ఇందులో సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించ‌నుంద‌ని టాక్‌.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×