BigTV English

MAHESH BABU: భార్య నమ్రతతో అలా ఉన్న ఫొటో షేర్ చేసిన మహేష్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్

MAHESH BABU: భార్య నమ్రతతో అలా ఉన్న ఫొటో షేర్ చేసిన మహేష్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్

MAHESH BABU: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తనకి సంబంధించిన విషయాల్ని, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మరొక బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే మరి ఆ అందమైన ఫొటో ఎవరిదనే విషయానికొస్తే..


న్యూ ఇయర్ వేడుకల కోసం సెలబ్రెటీలు విదేశాలకు పయనమయ్యారు. అందులో మహేశ్ దంపతులు ఒకరు.
ఈ సెలబ్రెషన్స్‌ను మహేశ్ – నమ్రత దంపతులు దుబాయ్‌లో జరుపుకున్నారు. ఈ ఇందులో భాగంగా మహేష్ తన భార్య నమ్రతని కౌగిలించుకొని.. ఆమెకి ముద్దు పెడుతూ ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఖలేజా సినిమాలో మహేష్.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే.. ఆమెను ఓదారుస్తారు. ఈ స్టిల్ కూడా అచ్చం అలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ ఫొటో మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×