BigTV English

Gautham Ghattamaneni : తండ్రిని మించిపోయేలా ఉన్నాడే… యాక్టింగ్ స్కూల్‌లో గౌతమ్ వీడియో చూశారా..?

Gautham Ghattamaneni : తండ్రిని మించిపోయేలా ఉన్నాడే… యాక్టింగ్ స్కూల్‌లో గౌతమ్ వీడియో చూశారా..?

Gautham Ghattamaneni : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అతికొద్ది రోజుల్లోనే ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే గౌతమ్ మాత్రం చదువుపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం గౌతమ్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన యాక్టింగ్ చేసిన ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో గౌతమ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి ప్రిన్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..


గౌతమ్ యాక్టింగ్ వీడియో.. 

మహేష్ బాబు కొడుకు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో అతని యాక్టింగ్ కు అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో గౌతమ్ తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ను చూపించాడు. గౌతమ్ ఎన్వైయు టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు సంబంధించిన ఒక స్కిట్ లో తన తో పాటు చదువుతున్న అమ్మాయితో కలిసి చేశాడు. ఈ స్కిట్ అందరినీ ఆకట్టుకుంటుంది. వీడియో మొదట్లో చిరునవ్వుతో కనిపించిన గౌతమ్ కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలతో ఊగిపోతాడు.. అతని కోపం చూసి ఆ అమ్మాయి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్న అది ఆ వీడియోలో లేదు అంతవరకు మాత్రమే వీడియోలో ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు కానీ గౌతమ్ చాలా బాగా నటించాడంటూ ప్రశంసలు అందుకున్నాడు. ఈ వీడియోని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ గౌతమ్ సైలెంట్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ కామెంట్లతో సోషల్ మీడియాలో వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.


Also Read :అరెస్ట్ భయం..కోర్టు మెట్లేక్కిన శ్యామల.. నేడే విచారణ..

గౌతమ్ స్టడీస్.. 

ప్రస్తుతం స్టడీస్ పై ఫోకస్ పెట్టిన గౌతమ్ విదేశాల్లోనే ఉంటూ పెద్ద చదువులు చదువుతున్నాడు. న్యూయార్క్ లో ఉన్న ఒక ప్రముఖ యూనివర్సిటీలో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాగే ఆయన తనయుడు గౌతమ్ కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాక్టింగ్ కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు గౌతమ్ ఎంట్రీకి సైలెంట్ గా అన్ని పనులు పూర్తి చేస్తున్నాడని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వసూలు చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది వచ్చేయడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×