BigTV English
Advertisement

Malayalam Movies OTT : ఈ వారం ఓటీటీలోకి మలయాళ చిత్రాలు.. ఈ మూడింటిని మిస్ అయితే అంతే..

Malayalam Movies OTT : ఈ వారం ఓటీటీలోకి మలయాళ చిత్రాలు.. ఈ మూడింటిని మిస్ అయితే అంతే..

Malayalam Movies OTT : ఓటిటి సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక సినీ దర్శక నిర్మాతలు కూడా ఓటిటిలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి జానర్ లో వచ్చిన సినిమా ఓటిటిలో ప్రత్యక్షమవుతుంది.. కొన్ని సినిమాలు అయితే ఏకంగా ఓటీటీలోని రిలీజ్ అవుతూ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమాకు గత ఏడాది నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్న కథతో వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడం విశేషం. ఇక ఈ వారం మలయాళ సినిమా హవా కొనసాగనుంది.. ఈవారం రిలీజ్ కాబోతున్న మూడు సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


రేఖాచిత్రమ్.. 

మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో రేఖా చిత్రం కూడా ఒకటి.. జనవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఆసిఫ్ అలీ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. జొఫిన్ చాకో సినిమాను డైరెక్ట్ చేశాడు. మర్డర్ మిస్టరీగా వచ్చిన మూవీ ఇది.. కొత్త కంటెంట్ కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈ మూవీని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పుడు సోనిలీవ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది..


స్వర్గం.. 

మలయాళ ఇండస్ట్రీసి నుంచి వచ్చిన మరో హిట్ మూవీ స్వర్గం.. ఫ్యామిలీ డ్రామా కథ గా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో వచ్చిన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది. అజు వర్గీస్, జానీ ఆంటోనీ, అనన్యలాంటి వాళ్లు నటించారు. జీవితంలో వచ్చే సవాళ్లను ఓ కుటుంబంగా కలిసికట్టుగా ఎలా ఎదుర్కోవాలో చూపిస్తూ సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది.. కుటుంబం యొక్క విలువలు, ప్రేమాభిమానాలే ఈ సినిమా స్టోరీగా తెరకెక్కించారు డైరెక్టర్. మొత్తానికి ఇదొక ఫ్యామిలీ డ్రామా చిత్రంగా మలయాళ ఇండస్ట్రీలో మంచి టాక్ నిసొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రముఖ మలయాళ ఓటిటి సంస్థ మనోరమ మ్యాక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ రాబోతుంది.. థియేటర్లలో మంచి టాక్ ని అందుకున్న ఏ మూవీ ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

వాలియెట్టాన్ 4కే వెర్షన్.. 

ఈవారం ఓటీడీలోకి రిలీజ్ అవుతున్నాం మరో మలయాళ సూపర్ హిట్ మూవీ ఈవారం ఓటీడీలోకి రిలీజ్ అవుతున్నాం మరో మలయాళ సూపర్ హిట్ మూవీ వాలి యెట్టాన్ 4కే వెర్షన్.. ప్రముఖ స్టార్ హీరో మమ్ముట్టి ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. గతి ఏడాది చివర్లో ఈ మూవీ 4k వర్షం థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈవారం శుక్రవారం అనగా ఫిబ్రవరి ఏడో తారీఖున ఈ సినిమా మనోరమామ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది..

ఈ మూడు మూవీలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్న ఈ సినిమాలు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్అందుకుంటాయో చూడాలి..

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×