BigTV English

Nithya Menon : రూటు మార్చిన మలయాళీ బ్యూటీ

Nithya Menon : రూటు మార్చిన మలయాళీ బ్యూటీ
OTT Heroine

Nithya Menon : ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు అటు సినిమాలు చేస్తూనే.. ఇటు వెబ్ సిరీస్‌ల్లో కూడా తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పూర్తిగా ఓటీటీ హీరోయిన్‌గా మారిపోయింది. ఓటీటీల్లోనే దాదాపుగా మూవీస్, వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంటోంది నిత్యా మీనన్. ఈ మలయాళ బ్యూటీ గురించి మరిన్ని విశేషాలు.. మీకోసం.


‘అలా మొదలైంది’.. సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అభినయ తార అతి తక్కువ టైంలోనే భారీ పాపులారిటీని సంపాదించుకుంది.

తెలుగులోనే కాదు తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిత్యా మీనన్.. ఇటీవల రూటు మార్చింది.

తాజాగా శ్రీమతి కుమారిలో మెప్పించిన ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ కంటే ఓటీటీలకే మొగ్గు చూపుతోంది.

అలా.. నిత్యా మీనన్ ఓటీటీకే ఓటేస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళనలోనే ఉన్నారు. అలా మొదలైందిలో నిత్యను మళ్లీ బిగ్ స్క్రీన్ పై ఎప్పటికి చూస్తామోనని ఎదురుచూస్తున్నారు.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×