E-Paper
Advertisement

Mangli as heroine :- హీరోయిన్‌గా మంగ్లీ…

Mangli as heroine :- హీరోయిన్‌గా మంగ్లీ…
Advertisement

Mangli as heroine :- తెలుగు స‌హా ద‌క్షిణాదిన ప‌లు పాట‌లతో మెప్పించి గుర్తింపు సంపాదించుకున్న సింగ‌ర్ మంగ్లీ. ఈమె పాట‌లు పాడ‌ట‌మే కాదు.. న‌టి కూడా. గువ్వ గోరింక‌, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈమె కొత్త బాట‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇంత‌కీ ఏం చేయనుందా అనే అనుమానం రావ‌చ్చు. నటిగా క‌నిపించ‌నుంది. ఇందులో కొత్తేంటి? ఎప్పుడో న‌టిగా క‌నిపించిందిగా! అనుకోవ‌చ్చు. అయితే అలాంటి అస‌లు విష‌య‌మేమంటే మంగ్లీ త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. అది కూడా పాద‌ర‌యా అనే పాన్ ఇండియా సినిమాతో. వివ‌రాల్లోకెళ్తే.. 2013-14 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని చ‌క్ర‌వ‌ర్తి చంద్ర‌చూడ్ .. పాద‌రాయ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

పాద‌ర‌యా సినిమా టైటిల్‌ను రీసెంట్‌గా బెంగ‌ళూరులో విడుద‌ల చేశారు. నాగ శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న ఈ సినిమా కోసం 42 రోజుల పాటు హ‌నుమ‌ద్ వ్ర‌తాన్ని పాటిస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న అంజ‌నాద్రి కొండ‌ల్లో మాల వేసుకున్నారు. ఆర్‌.చంద్రు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూప‌ర్ హిట్ సాంగ్స్‌తో మెప్పించిన మంగ్లీ.. త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెర‌వ‌నుంది. మ‌రి ఆమె పాత్ర ఎలా ఉంటుంద‌నేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్పదు. పాద‌రాయ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×