E-Paper
Advertisement

Meena: బోల్డ్ సీన్స్‌పై మీనా షాకింగ్ కామెంట్స్..!

Meena: బోల్డ్ సీన్స్‌పై మీనా షాకింగ్ కామెంట్స్..!
Advertisement

Meena: నటి మీనా తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా మంచి డిమాండ్ ఉన్న సమయంలోనే మీనా బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ని వివాహం చేసుకుంది. అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించారు. దీంతో తన భర్త మరణం జీర్ణించుకోలేక మీనా కొన్నేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.

ఇప్పుడు మీనా మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న మీనా.. సినిమాలో బోల్డ్ సన్నివేశాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను హీరోయిన్‌గా గ్లామర్ సన్నివేశాలకు దూరంగా ఉంటున్న టైంలోనే చాలామంది గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదు అని అడిగేవారని చెప్పింది. తనను బోల్డ్ సన్నివేశాలు, స్విమ్ సూట్ వేసుకోమని నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఇలా చాలామంది తనకు సలహా ఇచ్చేవారని తెలిపింది.

Advertisement

అయితే వారి సలహాలు కాదనలేక స్విమ్మింగ్ డ్రస్ వేసుకొని మేకప్ రూమ్ నుంచి బయటకి రాలేకపోయానని.. ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించిందని చెప్పింది. అయితే ఏ నటికి అయినా బోల్డ్ సీన్లలో నటించడం చాలా కష్టమైన పని అని.. ఇలాంటి సన్నివేశాలలో నటించే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×