E-Paper
Advertisement

Malla Reddy : మల్లారెడ్డికి భారీ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న 19 మంది కార్పొరేటర్లు..

Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది.మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతోని ఎంపీ ఎలక్షన్ వరకు పార్టీ మారకుండా మల్లారెడ్డి గోవా క్యాంపులు వేసినా ఫలించలేదు. జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానాన్ని ఇచ్చారు.

19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. తన సొంత నియోజకవర్గం మేడ్చల్ మేయర్ మేకల కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ కార్పొరేటర్లు తిరుగుబావుటా ఎగరవేశారు. మేడ్చల్‌ కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి 19 మంది కార్పొరేటర్లు క్యాంప్‌కు వెళ్లారు.

Advertisement

.

.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×