BigTV English

Actress Priya Bhavani: ఏడాదిలో తన పెళ్లంటూ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన నటి

Actress Priya Bhavani: ఏడాదిలో తన పెళ్లంటూ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన నటి

Actress Priya Bhavani Shankar Gave Clarity On Marriage With Rajvel: సౌత్ బ్యూటీ, తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ గుడ్ న్యూస్ చెప్పారు.వాళ్లింట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.వచ్చే ఏడాది ప్రియా భవాని పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ తన ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రియా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి నెట్టింట వెతకడం స్టార్ట్ చేశారు నెటిజన్స్.ఇక టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన దూత సిరీస్‌లో యాక్ట్ చేసిన హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తెలుగులో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.


ఆ సిరీస్ మంచి విజయం సాధించడంతో తమిళంలో మంచి అవకాశాలు దక్కించుకుంది ప్రియా. అలా తెలుగులో గోపీచంద్ సరసన భీమా, విశాల్‌తో రత్నం సినిమాల్లో నటించింది ప్రియా భవాని శంకర్. ఇక తాజాగా కమల్‌హాసన్ హీరోగా వచ్చిన భారతీయడు 2లో కూడా కీరోల్ చేశారు ఆమె. అయితే గత కొంతకాలంగా ప్రియా భవాని శంకర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె దగ్గర ప్రస్తావించగా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజవేల్ నేను పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని తెలిపింది. అంతేకాదు మేమిద్దరం చాలాకాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. సమయం దొరకడం లేదు. వచ్చే ఏడాది తప్పకుండ చేసుకుంటాము అంటూ ప్రియా చెప్పుకొచ్చింది.

Also Read: దేవరలో ‘చుట్టమల్లే’ పాట పాడిన శిల్పారావు ఎవరో తెలుసా..?


దీంతో ఇంత తొందరెందుకు అంటూ తన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమ మనసుకు తీరని గాయం చేసిందంటూ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. మరికొందరు అయితే అయ్యో దేవుడా ఏందయ్యా ఇంత అందాన్ని మాకెందుకు దూరం చేస్తున్నావంటూ తెగ బాధపడిపోతున్నారు. ఇంకొందరు అయితే తానకు దగ్గర కాకపోయినా సరే, తన జ్ఞాపకాలు తమ వెంటే ఉంటాయంటూ ఎంతగానో బాధపడుతున్నారు. తీసినవి కొన్ని సినిమాలైన తన నటనతో టాలీవుడ్‌లో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×