E-Paper
Advertisement

Best Horror Movie In OTT: బొమ్మలకు మనుషుల పార్ట్ లు.. ఒంటరిగా చూస్తే తడిసిపోవాల్సిందే.. ఓటీటీలోకి మిస్టరీ మూవీ..

Best Horror Movie In OTT: బొమ్మలకు మనుషుల పార్ట్ లు.. ఒంటరిగా చూస్తే తడిసిపోవాల్సిందే.. ఓటీటీలోకి మిస్టరీ మూవీ..
Advertisement

Horror OTT: సినీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఓటీటీలోకి కొత్త సినిమాలకు కొదవ లేదు.. ఎక్కువగా హారర్ సినిమాలను జనాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లలో కన్నా ఎక్కువగా ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ సన్నివేశాలతో తెరకెక్కిన హారర్ సినమాలు బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ అవుతాయని కొన్ని హిట్ మూవీస్ నిరూపించాయి. అయితే ఓటీటీలో హారర్ సినిమాలు రోజుకొకటైన దర్శనం ఇస్తుంది. తాజాగా మరో వణికించే మూవీ ఒకటి ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీ హారర్ మూవీ సజెషన్ కింద తీసుకొచ్చిన సినిమానే ‘ఏ క్లాసిక్ హారర్ స్టోరీ’. 2021 జూలై 14న డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అప్పటిలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో వెళ్తుంటారు. దారిలో ఓ చెట్టుకు కారు ఢీ కొని ప్రమాదం జరుగుతుంది. ఆ పక్కనే వారికి ఒక వుడెన్ హౌజ్ కనిపిస్తుంది. అయితే అక్కడ అంతా విచిత్రంగా ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ కళ్లు, చెవి, నోరు లేని బొమ్మలు దర్శనం ఇస్తాయి. ఆ బొమ్మలకు మనిషి శరీర అవయవాలను అతికించి పెట్టారు.. వాటిని చూసిన ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతారు. ఎటు చూసినా బొమ్మలే దర్శనం ఇస్తాయి. అసలు ఆ బొమ్మలు ఏంటి? ఎవరు తయారు చేశారు అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ తెలుసుకొనే ప్రయత్నం విచిత్రంగా ఉంటుంది. ఊహ కందని ఎన్నో మిస్టరీలు ఎదురవుతాయి..

Advertisement

ఇక అక్కడ బొమ్మలకు మనుషుల అవయవాలు పెట్టి ఏదో పూజలు చేస్తుంటారు. కావాల్సిన వారిని బతికి తీసుకురావడానికి చేసే పూజలు అని, అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అక్కడ రాసి ఉండటం గమనిస్తారు. దాంతో అక్కడికి వాళ్లు కాకుండా ఇంకెవరో వచ్చారని, ఎందుకు ఇలా పూజలు చేసారో కానీ తెలియదు. భయానక సన్నివేశాలు అక్కడి వారిని భయ బ్రాంతులకు గురి చేస్తాయి. ఆ నలుగురని కొందరు ముసుగు వ్యక్తులు అతి కిరాతకంగా వెంటాడి చంపుతుంటారు. ఈ క్రమంలో వారు అడవిలో చిక్కుకోలేదని, అది అడవి కాదనే పెద్ద ట్విస్ట్ తెలిసి అవాక్కైపోతారు.. ఈ సినిమాకు రాబర్ట్ డె ఫియో, పాలో స్ట్రిప్పోలి ఇద్దరు దర్శకత్వం వహించారు.. ఏ క్లాసిక్ హారర్ స్టోరీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటాలియన్ మూవీ అయిన ఏ క్లాసిక్ హారర్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్‌లో పది భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది.. ఇప్పుడు ఇంగ్లిష్ టైటిల్స్ తో రాబోతుంది మీకు హారర్ ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×