E-Paper
Advertisement

Movies releasing on Diwali 2023 : దివాలీ కి బాక్స్ ఆఫీస్ ధమాకా.. విజేతగా నిలిచేది ఎవరో?

Movies releasing on Diwali 2023 : దివాలీ కి బాక్స్ ఆఫీస్ ధమాకా.. విజేతగా నిలిచేది ఎవరో?
Advertisement

Movies releasing on Diwali 2023 : పండగలు అంటేనే థియేటర్లలో ఏదో ఒక సినిమా హడావిడి చేస్తూనే ఉంటుంది. మొన్న దసరాకి బాలయ్య  భ‌గ‌త‌వంత్ కేస‌రి, విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు బరిలోకి దిగాయి. టైగర్ కాస్త వెనకబడినా ..కేసరి,లియో మాత్రం కలెక్షన్స్ పరంగా దంచి కొట్టాయి. ఇక రాబోయే దీపావళి సీజన్ కి బాక్సాఫీస్ దగ్గర ఏ హీరో ధమాకా సృష్టిస్తాడో చూడాలి.

వచ్చేవారం పండక్కి తెలుగు సినిమాల హడావిడి కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అయితే తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా టాలీవుడ్ చిత్రాలు ఓ రేంజ్ హడావిడి కి రెడీ అవుతున్నాయి. దసరాకు..న్యూ ఇయర్ కి మధ్యలో ఉన్న ఈ చిన్న గ్యాప్ లో బుల్లి సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈసారి దీపావళికి ముగ్గురు డబ్బింగ్ స్టార్ హీరోలు బరిలోకి దిగుతున్నారు. మరి వాళ్ళు ఎవరో ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి..

Advertisement

ఈసారి దీపావళికి స‌ల్మాన్ ఖాన్.. కార్తీ.. లారెన్స్..ఎస్. జె సూర్య‌ లు తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నారు. పైగా ఈ మూవీస్ ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు రిలీజ్ చేయడంతో వీటి మధ్య పోటీ కూడా గట్టిగానే ఉంద‌నిపిస్తుంది. కార్తీ జపాన్ ను అన్న‌పూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. కార్తీ నటించిన సర్దార్ మూవీ ని ఇదే బ్యానర్ రిలీజ్ చేసి నష్టాలు చవి చూసింది.ఇక జపాన్ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో బజ్ బాగానే ఉంది. అందుకే ఈసారి జపాన్ తో ఆ లెక్కలు సరిచూసుకోవాలని అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తుంది. 

సల్మాన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ టైగ‌ర్ -3 గ్రాండ్ గా నవంబర్ 12 న రిలీజ్ కాబోతుంది. హిందీలో యష్ రాజ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అండ ఉంది. కాబట్టి ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. మరోపక్క కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో లారెన్స్..ఎస్. జె సూర్య కాంబో లో వస్తున్న జిగ‌ర్ త్తాండా డ‌బుల్ ఎక్స్ ఎల్ కు మార్కెట్ లో మాంచి డిమాండ్ ఉన్నట్లే కనిపిస్తుంది. దీపావళికి ఈ ముగ్గురు హీరోల మూవీస్ మధ్య మాంచి పోటీ కనిపిస్తోంది.. అయితే ఈ ముగ్గురిలో దీపావళి విన్నర్ ఎవరో తేలాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×