E-Paper
Advertisement

Update on Pawan’s OG: పవర్ స్టార్ ‘ఓజి’పై థమన్ అప్డేట్.. ఇది బిగినింగ్ మాత్రమే!

Update on Pawan’s OG: పవర్ స్టార్ ‘ఓజి’పై థమన్ అప్డేట్.. ఇది బిగినింగ్ మాత్రమే!
Advertisement

Thaman Gives Update on Pawan’s OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అందువల్ల తాను చేస్తున్న పలు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. అదే ‘ఓజీ’. ఈ మూవీ పవర్ స్టార్ ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అంతేకాకుండా దర్శకుడు సుజీత్ తన క్రియేటివిటీతో పవన్‌ను ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో చూడాలనుకుంటున్నారో అదే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్‌ను రాబట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గ్లింప్స్‌లో పవర్ స్టార్ మాస్ లుక్ అదిరిపోయింది. కత్తులతో కరాటే స్టైల్ మహా అద్భుతంగా ఉంది.

Advertisement

Also Read: War 2: ‘వార్ 2’ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Advertisement

ఈ లుక్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా హాంగ్రీ చీతా సాంగ్‌కి వందకు వంద శాతం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీకి సంగీతం అందిస్తున్న థమన్.. ‘ఓజీ’ మూవీపై క్రేజీ అప్డేట్ అందించాడు.

సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని పవన్ కల్యాణ్ ఎడిట్ వీడియోను షేర్ చేశాడు. ఇక ఆ వీడియోపై స్పందించిన థమన్.. ఇది బిగినింగ్ మాత్రమే అని ఫైర్ ఎమోజీతో ట్వీట్ చేశాడు. దీనికి అర్థం.. ఈ సినిమాలో మ్యూజిక్ వేరే లెవెల్లో ఉండబోతుందంటూ థమన్ హింట్ ఇచ్చాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: ఓజీ న్యూ పోస్టర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్న కొత్త పోస్టర్!

కాగా ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, తేజ్ సప్రూతో సహా మరికొంత మంది నటీ నటులు ఇందులో భాగం అయ్యారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×