E-Paper
Advertisement

Namitha Political Entry : పాలిటిక్స్‌లో చాలా ఇంట్రెస్ట్ ఉంది.. లెట్స్ సీ : నమిత

Namitha Political Entry : పాలిటిక్స్‌లో చాలా ఇంట్రెస్ట్ ఉంది.. లెట్స్ సీ : నమిత
Advertisement

Namitha Political Entry : కోలీవుడ్ నటి నమిత తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. భర్తతో కలిసి ఆమె శ్రీవారి ఆశిస్సులు తీసుకున్నారు. అక్కడి తితిదే అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో నమిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం నమిత చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుత కెరీర్.. మూవీస్ పై నమితను విలేఖరులు ప్రశ్నించగా సినిమాలపై అంత ఆసక్తి లేదన్నారు. అయితే రాజకీయాలపై ఆసక్తి ఉందని ఆమె చెప్పారు. నమిత కామెంట్స్ ఇప్పుడు సీనీటౌన్‌తో పాటు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక వేల రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వేచి చూడాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×