E-Paper
Advertisement

Nandamuri Balakrishna: సెట్స్ పైకి NBK 108 ఆలస్యం..కారణాలేంటి?

Nandamuri Balakrishna: సెట్స్ పైకి NBK 108 ఆలస్యం..కారణాలేంటి?
Advertisement

నటసింహ నందమూరి బాలకృష్ణ స్పీడు మీదున్నారు. వరుస సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఓ సినిమా పూర్తవుతుందో లేదో నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన NBK 107గా రూపొందుతోన్న వీర సింహా రెడ్డి చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమా ముగియగానే కాస్త చిన్న బ్రేక్ తీసుకుని డిసెంబర్‌లో తన 108వ సినిమాను స్టార్ట్ చేయాలనేది బాలకృష్ణ ప్లాన్‌. కానీ ప్రస్తుతం వినిపిస్తోన్న వార్తల మేరకు ఇప్పుడా ప్లాన్స్‌ మారాయి. టాక్ మేరకు బాలయ్య తన 108వ సినిమాను డిసెంబర్‌లో కాకుండా జనవరిలో స్టార్ట్ చేయబోతున్నారట. అందుకు కారణం ఆయన బిజీ షెడ్యూల్ అని అంటున్నారు.

ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 2 చిత్రీకరణలో బాలయ్య బిజీగా ఉన్నారు. దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేసిన తర్వాత NBK 108 ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేాయాలనుకుంటున్నారట మన నందమూరి నాయకుడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించటంలో దిట్ట అయిన అనీల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారు. అయితే అనీల్ రావిపూడి సినిమాలంటే ఫన్ ఉంటుంది. కానీ తన గత చిత్రాలకు భిన్నంగా అనీల్ రావిపూడి బాలయ్య NBK 108ని తెరకెక్కించబోతున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×