E-Paper
Advertisement

NBK 109: బాలయ్యతో ఊర్వశి.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అవతారం..

NBK 109: బాలయ్యతో ఊర్వశి.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అవతారం..
Advertisement

NBK 109: నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి రెండు సినిమాతో సూపర్ హిట్లు అందుకున్నారు. ఈ సినిమాల జోష్‌లోనే మరో డైరెక్టర్‌ బాబీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో బాలయ్యను ఎన్నడూ చూడని విధంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో బాలయ్యతో తలపడాలంటే ఆయనలాంటి గంబీరమైన నటులే ఉండాలి. అంతటి పవర్ ఫుల్ కాబట్టే ఈ సారి ‘యానిమల్’ విలన్‌ని మేకర్స్ రంగంలోకి దింపారు. ‘జమల్.. జమల్’ సాంగ్‌తో ఓ ట్రెండ్ సెట్ చేసిన నటుడు బాబీ డియోల్.. ఇప్పుడు ‘NBK109’ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ నటుడితో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ ఈ మూవీలో భాగం కానుంది.

Advertisement

‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో ‘బాస్ పార్టీకి’ చిందులేసిన నటి ఊర్వశి రౌటెలా ఈ మూవీలో నటించనుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు ఆమె తాజాగా ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఈ మేరకు అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC) విజేత కోనార్ మెక్‌గ్రెగర్‌తో కఠోర శిక్షణ పొందుతున్న ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారు. బాలయ్యతో సినిమా అంటే ఈ మాత్రం ఉంటుందని అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ మూవీలో బాలయ్యకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, పాయల్ రాజ్‌పుత్, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×