BigTV English

Kasthuri Shankar : చీకటి పడితే అది కావాల్సిందే.. లేకుంటే నిద్ర పట్టదు..

Kasthuri Shankar : చీకటి పడితే అది కావాల్సిందే.. లేకుంటే నిద్ర పట్టదు..

Kasthuri Shankar : ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు నటి కస్తూరి.. ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు వరుసగా సీరియల్స్ చేస్తున్నా కూడా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హైలెట్ అవుతుంది. ఈమెకున్న నోటి దూల ఎలాంటిందో ఇటీవలే జరిగిన సంఘటనే ఉదాహరణ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడింది. దాంతో ఆమె పై పోలీసు కేసు నమోదు అయ్యింది. కొద్ధి రోజులు జైల్లో ఉండి బెయిల్ పై విడుదలై అయ్యి బయటకు వచ్చింది. కానీ ఆమె సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా ఉండలేదు.. తాజాగా తన సీక్రెట్ ను బయట పెట్టేసింది..


నటి కస్తూరి ‘ఇంటింటి గృహాలక్ష్మి’ సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సీరియల్ తో కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె నటి గానే కాకుండా.. అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్‌ సేవలందిస్తున్నారు. ఈమెకు ఒక అలవాటు ఉంది. ఏం మాట్లాడిన ముక్కు సూటిగా మాట్లాడుతుంది.. మనసులో ఏది పెట్టుకోదు. అదే కొన్నిసార్లు ఆమెను చిక్కుల్లో పడేసింది. అయితే తాజా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లోని పలు విషయాలను వెల్లడించింది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో చూసేద్దాం ..

ఈమెకు ఫ్యాషన్ గా ఉండాలంటే ఇష్టం. దాంతో మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా 1991లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు . ఈ ఫేమ్ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందుకుంటూ.. వరుస విజయాలు అందుకుంది.. ఆ తర్వాత ఇండస్ట్రీలో బాలయ్య, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. తన కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. అనంతరం కొంత కాలానికి సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు.తన సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ,అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ..క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెంచుకుంది.. వరుసగా అన్ని భాషల్లో సీరియల్స్ చేస్తుంది.


అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అందులో ఆమె తన సీక్రెట్ ను రివిల్ చేసింది.. రాత్రి 9 దాటితే కస్తూరి గారికి ఉవ్విల్లూరుతాయి. ఆ కోరికను వద్దు అని తనకు తాను చెప్పుకున్న కూడా చెయ్యకుండా ఆగలేకపోతుందట.. అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి తాను లొంగిపోతున్నా.. కొన్నిసార్లు తెల్లారి అది తలుచుకుని గిల్టీగా ఫీల్స్ అవుతున్నా.. మరోసారి దాన్ని జోలికి వెళ్లొద్దని భావిస్తాను కానీ ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేకున్నా అని చెప్పింది. ఆ కోరిక ఏంటో కాదు తొమ్మిది దాటితో ఆలు చిప్స్ తినాలని అనిపిస్తుందట.. అనుకోవడం తినడం అయ్యాక ఉదయం లేచి ఎందుకు తిన్నా అని ఫీల్ అవుతుందట.. ఈ కోరిక విన్న నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వింత కోరికతో మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×