E-Paper
Advertisement

Nita Ambani: డ్యాన్స్‌తో అదరగొట్టిన నీతా అంబానీ.. వీడియో వైరల్..

Nita Ambani: డ్యాన్స్‌తో అదరగొట్టిన నీతా అంబానీ.. వీడియో వైరల్..
Advertisement

Nita Ambani: ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. ముఖ్యంగా నీతా అంబానీ తన డ్యాన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. రఘుపతి రాఘవ రాజారాం డివోషనల్ సాంగ్‌కు ఆమె నృత్యం చేశారు.

సంప్రదాయశైలిలో నీతా అంబానీ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి ఈవెంట్‌కు అటెండ్ అయ్యారు. అలాగే సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ, ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్, శ్రద్దాకపూర్, జాన్వీకపూర్ ,సోనమ్ కపూర్, రజినీకాంత్ ఈ వేడుకలో సందడి చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×