BigTV English

Nithin: నితిన్ కొత్త సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ

Nithin: నితిన్ కొత్త సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ

Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా వరుసగా సినిమాలు తీస్తున్నా.. ఆశించిన ఫలితం అందడం లేదు. ఇటీవలే ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తీశారు. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టేయాలనే కసితో ఉన్నాడు.


ఇప్పుడు దర్శకుడు వెంకీ కుడుములతో ఓ మూవీ చేస్తున్నారు. ఇది వరకు వీరిద్దరి కాంబోలో ‘భీష్మ’ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రాబోతుండటంతో అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉందని.. అది సినిమాకే ఫుల్ ఎనర్జీని ఇస్తుందని అంటున్నారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్శశి రౌటెలాను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×