BigTV English

NITHIN: నితిన్ కొత్త మూవీ టైటిల్ లీక్.. పేరు అదిరిపోయింది..!

NITHIN: నితిన్ కొత్త మూవీ టైటిల్ లీక్.. పేరు అదిరిపోయింది..!

NITHIN: ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


ఇందులో భాగంగా ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారు. కానీ ఆమె ఈ షూటింగ్ నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్‌‌ కేరళలో హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.

కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను జనవరి 26న అంటే రేపు ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ టైటిల్ తాజాగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ మోసగాడి పాత్రలో కనిపించబోతున్నాడు. కావున ఆ పాత్రకు తగ్గట్టుగా ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.


Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×