E-Paper
Advertisement

NTR 30: కొరటాల శివ‌కి ఎన్టీఆర్ డెడ్ లైన్!

NTR 30: కొరటాల శివ‌కి ఎన్టీఆర్ డెడ్ లైన్!
Advertisement

NTR 30:యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా NTR 30 కోసం ఫ్యాన్స చాలా రోజుల వెయిట్ చేస్తున్నారు. అయితే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5 వ‌ర‌కు వెయిటింగ్ త‌ప్ప‌దు. ఎందుకంటే NTR 30 రిలీజ్ అప్పుడే మ‌రి. అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ ఇత‌ర ప్రోగ్రామ్స్‌లో చూడాల్సిందే త‌ప్ప‌.. బిగ్ స్క్రీన్‌పై చూడ‌లేం. మ‌రో విష‌య‌మేమంటే NTR 30 సినిమాను ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్ల‌లేదు. ఫిబ్ర‌వ‌రిలో అనుకున్నారు కానీ.. అది ఇప్పుడు మార్చి 20కి మారిన‌ట్లు టాక్‌. అందుకు కార‌ణం ఆర్ఆర్ఆర్ అని స‌మాచారం. ఎందుకంటే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఒరిజిన‌ల్ సాంగ్ క్యాట‌గిరీలో ఆస్కార్‌కి నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ అవార్డుల ఫంక్ష‌న్ మార్చి 12న నిర్వ‌హించ‌బోతున్నారు. రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ స‌హా మెయిన్ టీమ్ అంతా ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొన‌బోతున్నారు. దీని త‌ర్వాత‌నే త‌న NTR 30ని స్టార్ట్ చేస్తే బావుంటుంద‌ని ఎన్టీఆర్ భావించ‌టంతో సినిమాను షూటింగ్‌ను మ‌రి కాస్త వెన‌క్కి జ‌రిపారు.

అయితే NTR 30 విష‌యంలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు తార‌క్ డెడ్ లైన్ పెట్టేశాడ‌ట‌. సెప్టెంబ‌ర్ లోపలే అంటే ఆగ‌స్ట్ లోప‌లే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని. త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌పై కొర‌టాల శివ ఫోక‌స్ పెడితే, తార‌క్ త‌న నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసుకుంటాడ‌ని టాక్‌. మ‌రి తార‌క్ పెట్టిన డెడ్ లైన్‌ను కొర‌టాల శివ ఎలా పూర్తి చేస్తాడో చూడాలి మ‌రి. NTR 30ని పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయని స‌మాచారం.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×