E-Paper
Advertisement

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా.. ఆకాశమంత అభిమానం..

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా.. ఆకాశమంత అభిమానం..
Advertisement

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ మరింత పెరిగింది. ఇంటర్నేషనల్ లెవల్‌లో తారక్‌కు గుర్తింపు లభించింది. ఇటీవల ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్‌కు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ వేరే లెవల్‌లో స్వాగతం పలికారు.

దాదాపు పది రోజుల పాటు అమెరికాలో సందడి చేశారు తారక్. స్వయంగా అభిమానులను కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్-30 సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.

Advertisement

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్‌కు అమెరికన్ ఫ్యాన్స్ ఊహించని రీతిలో ధన్యవాదాలు తెలిపారు. ఒక బ్యానర్‌ను విమానం సాయంతో ఆకాశంలో ఎగరేస్తూ.. ‘‘థ్యాంక్యూ ఎన్టీఆర్. మీ 30వ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’’ అని రాసి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×