E-Paper
Advertisement

Ram Charan: రామ్‌చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించని ఎన్టీఆర్.. కారణం అదేనా..

Ram Charan: రామ్‌చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించని ఎన్టీఆర్.. కారణం అదేనా..
Advertisement

Ram Charan: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో వాళ్లిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో వారిమధ్య ఫ్రెండ్‌షిప్ మరింత పెరిగింది. ఇటీవల ఇద్దరూ ఫ్యామిలీతో కలిసి పలు పార్టీల్లో కూడా సందడి చేశారు. ఇంటర్వ్యూల్లో కూడా వారిమధ్య ఉన్న అనుబంధాన్ని చాలా సార్లు చెప్పుకొచ్చారు.

ఇకపోతే మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. సినీతారలంతా పార్టీలో పాల్గొని సందడి చేశారు. డైరెక్టర్ రాజమౌళి, నాగార్జున, కాజల్ ఫ్యామిలీతో కలిసి పార్టీకి అటెండ్ అయ్యారు. వెంకటేష్, రానా, అడివి శేష్, విజయ్ దేవరకొండ, కీరవాణి, సుకుమార్, రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, ప్రేమ్ రక్షిత్‌లు పార్టీకి హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Advertisement

ఆ ఫొటోల్లో ఎక్కడా కూడా ఎన్టీఆర్ కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ పార్టీకి ఎందుకు హాజరవ్వలేదని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఆస్కార్‌ కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో వారిమధ్య విభేదాలు వచ్చాయని, అందుకే పార్టీకి హాజరుకాలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్‌టాప్‌గా మారింది.

అయితే తారక్ పార్టీకి హాజరు కాకపోవడానికి కారణం అది కాదట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాలో తారక్ చేస్తున్నాడు. ఆ షూటింగ్ రాత్రి సమయంలోనే ఎక్కువగా జరుగుతుందట. షూటింగ్‌లో బిజీగా ఉండి తారక్ హాజరుకాలేకపోయాడట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×