BigTV English

Operation Valentine Trailer: వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్‌.. అదిరిపోయిన విజువల్స్!

Operation Valentine Trailer: వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్‌.. అదిరిపోయిన విజువల్స్!
Operation Valentine Trailer

Operation Valentine Trailer: వరుణ్‌తేజ్‌ , మనుషి చిల్లర్‌ జంటగా శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేయగా.. హిందీ ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌ విడుదల చేశారు.


‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకునట్లు చిత్రబృంధం తెలిపారు. ఈ చిత్రం మార్చి 1న విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడు శక్తిప్రతాప్‌ రూపొందించారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేశారు.

Read More: రణవీర్ సింగ్‌తో కియారా రొమాన్స్.. ఇట్స్ అఫీషియల్


ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా దేశభక్తి చిత్రాంగా రూపొందించారు. కొన్ని నిజమైన సంఘటలను నుంచి ప్రేరణ పొందించాము.. వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇందులో చూపించినట్లు ఓ సందర్భంలో దర్శకుడు తెలిపారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×