E-Paper
Advertisement

Movies: March 20, థియేటర్, ఓటీటీలో ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

Movies: March 20, థియేటర్, ఓటీటీలో ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

Movies: వీకెండ్ వస్తే చాలు కొత్త సినిమాలు ఏమున్నాయా అని చాలా మంది చూస్తుంటారు. అయితే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండతో పాటు.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.

రంగమార్తాండ

లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. రంగస్థల కళాకారుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

దాస్ కా ధమ్కీ

విశ్వక్‌సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దాస్ కా ధమ్మీ. యాక్షన్ కామెడీ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్. ఈ మూవీ కూడా ఉగాది సందర్భంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కోస్టి

కల్యాణ్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కోస్టి. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

వినరో భాగ్యము విష్ణుకథ-మార్చి 22-ఆహా
పంచతంత్రం-మార్చి 22- ఈటీవీ విన్
జానీ-మార్చి 22- నెట్‌ఫ్లిక్స్
అమెరికన్ అపోకలిప్స్-మార్చి 22-నెట్‌ఫ్లిక్స్

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×