E-Paper
Advertisement

Pawan Kalyan son Akira Special Video: పవన్ జర్నీపై అకిరా స్పెషల్ వీడియో రిలీజ్..ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రేణుదేశాయ్

Pawan Kalyan son Akira Special Video: పవన్ జర్నీపై అకిరా స్పెషల్ వీడియో రిలీజ్..ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రేణుదేశాయ్
Advertisement

Pawan Kalyan son Akira Special Video about pawan kalyan movies: ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యారు. మొత్తం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు అన్ని చోట్ల విజయం సాధించారు. దీంతో దేశ చరిత్రలోనే వందశాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఫలితాలపై మెగా ఫ్యామిలీతోపాటు సినీ పరిశ్రమ పెద్దలు అభినందనలు తెలిపారు. తాజాగా, పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్.. తన తండ్రి సాధించిన అఖండ విజయానికి విషెస్ చెబుతూ ఓ వీడియోను క్రియేట్ చేశాడు. ఈ వీడియోను అకిరా తల్లి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అకిరా ప్రేమకు నిదర్శనం..నాన్నకు ప్రేమతో…

Advertisement

ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితాలను చూసిన తర్వాత.. ఆద్య, అకిరాలు చాలా సంతోషంగా ఉన్నారని ఇటీవల పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్వాగతించిన విషయం తెలిసిందే. తాజాగా, రేణు దేశాయ్ మరో ఆసక్తికర పోస్ట్ పంచుకుంది. ‘అకిరా.. వాళ్ల నాన్న కోసం ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. ఇది చాలా ప్రత్యేకమైంది. అకిరాకు వాళ్ల నాన్నపై ఉన్న ప్రేమకు నిదర్శనం. తన తండ్రి విజయంపై సంతోషంతోపాటు గర్వంగా ఉన్నాడు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ఎడిట్ చేశాడు. ఇలా తన తండ్రి మూవీ జర్నీని ఈ వీడియోలో చూపించాడు. ఖుషి నుంచి బ్లీమా నాయక్ సినిమా వరకు అన్ని డైలాగ్స్‌లతోపాటు ఇంటెన్సీవ్ సన్నివేశాలను కలిపి ఎడిట్ చేశాడు.’ అని రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ వీడియోను చూసిన అభిమానులు.. గూస్ బంప్స్ అని కొంతమంది.. ఇదే బెస్ట్ వీడియో అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link">

Advertisement

Also Read: నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నాను: సమంత

అకిరా సంతోషం కోసమే..

అకిరా చేసిన వీడియో చూసిన మెగా ఫ్యామిలీ తెగ సంబురం పడింది. అందరికీ ఈ వీడియో నచ్చిందని.. ఈ వీడియోను చూస్తే.. పవన్ కల్యాణ్ పొలిటికల్ డెవలప్‌మెంట్‌కు నిదర్శనమని తెలుస్తోంది. ఈ వీడియోను అకిరా మనసు పెట్టి ఎడిట్ చేసిండని చేసిన ప్రతి ఒక్కరికీ అర్థమైపోతోంది. అంటే తనకు నాన్న అంటే ఎంత ప్రేమ ఉండాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కాగా, పవన్ కల్యాణ్‌లో పట్టుదల, ప్రజలకు ఏదో చేయాలనే తపన, సేవా భావం చూసిన అకిరా.. తన తండ్రికి ఏదో చేయాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నట్లు ఉన్నట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఈ వీడియోను చేసిన తర్వాత స్వయంగా అకిరానే షేర్ చేయాలని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. అకిరా ఫోన్ చేసి మాంటేజ్ వీడియో షేర్ చేయమని అడగ్గానే.. అకిరా సంతోషం కోసం చేసినట్లు చెప్పారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×