E-Paper
Advertisement

Yash : మన సౌత్ సినిమాలపై నార్త్‌లో జోక్స్ వేసేవాళ్లు: యష్

Yash : మన సౌత్ సినిమాలపై నార్త్‌లో జోక్స్ వేసేవాళ్లు: యష్
Advertisement

Yash : కె.జి.యఫ్ రెండు పార్టులతో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. నెక్ట్స్ సినిమా ఏంటనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. రీసెంట్ ఇంటర్వ్యూలో తన కె.జి.యఫ్ సినిమా గురించి మాట్లాడే సందర్భంలో యష్ సౌత్ సినిమా గొప్పతనం గురించి చెప్పారు. ఇప్పుడంటే మన సౌత్ సినిమాలకు నార్త్‌లో మంచి గుర్తింపు దక్కింది. కానీ పదేళ్ల ముందు ఎలా ఉండేదో ఆలోచించండి. మన డబ్బింగ్ సినిమాలకు నార్త్‌లో ఆదరణ ఉన్నప్పటికీ నార్త్‌లో మన సౌత్ సినిమాలపై జోక్స్ వేసేవాళ్లు. ఏంటి? అన్నీ ఇలా గాల్లో లేచిపోతున్నాయనేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మన సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. ఆయన చేసిన బాహుబలి తర్వాత మా కె.జి.యఫ్ చిత్రం నార్త్‌లో మంచి విజయాలను సాధించాయి. తర్వాత చాలా సినిమాలు ఆదరణ పొందుతున్నాయన్నారు యష్.

యష్ తన తదుపరి సినిమా ఏంటనే విషయాన్ని చెప్పలేదు. కానీ కె.జి.యఫ్ 3 మాత్రం ఇప్పట్లో రాదని తేల్చి చెప్పేశారు. తాను ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నట్లు ఆయన అన్నారు. యష్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూర్యతో కలిసి పీరియాడిక్ మూవీగా చేయబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రారంభం అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×