E-Paper
Advertisement

Harsha Sai:పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు

Harsha Sai:పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు
Advertisement

Harsha Sai: టాలీవుడ్ లో ఇంకా జానీ మాస్టర్ కేసు ఒక కొలిక్కి రాకముందే మరో  యువతీ..  ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి మోసం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సెన్సేషనల్ గా మారింది. సోషల్ మీడియా  వాడేవారికి హర్ష సాయి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నా అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా  20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను ఉన్న మోస్ట్ పాపులర్ యూట్యూబర్.  తాజాగా హర్ష సాయిపై నార్సింగి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఒక యువతీ  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

పెళ్లి పేరుతో తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరిగుతున్నాడని ఆమె తెలిపింది. ఇక ఈ విషయంలో హర్ష తండ్రి రాధ కృష్ణ కూడా సపోర్ట్ గా ఉన్నాడని  తెలుపుతూ అడ్వకేట్ తో కలిసి నార్సింగి పీఎస్ కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది . ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ కేసును స్వీకరించిన పోలీసులు  విచారణ చేపట్టారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×