E-Paper
Advertisement

Salaar : సలార్ మూవీలో హీరో ఎంట్రీ అప్పుడే .. విడుదలకు ముందే లీకేజీ బాధ ..

Salaar : సలార్ మూవీలో హీరో ఎంట్రీ అప్పుడే .. విడుదలకు ముందే లీకేజీ బాధ ..
Advertisement
Salaar

Salaar : ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏది అంటే సలార్ అని వెంటనే సమాధానం వస్తుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు ప్రభాస్. అయితే ఆ మూవీ తర్వాత వచ్చిన మూడు చిత్రాలు అనుకున్న ఫలితాన్ని అందించడంలో విఫలమయ్యాయి. దీంతో రాబోయే సలార్ చిత్రంపై డార్లింగ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు.ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్ గా దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుకోవడానికి ప్రభాస్ కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేని స్టార్ ప్రభాస్.. డిసెంబరు 22 న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ పై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచింది. ట్రైలర్ లో ఉన్న హై వోల్టేజ్ పవర్ ప్యాకెట్ సీన్స్ తో ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచుతుంది. ట్రైలర్ ఇప్పటికే చాలా వరకు స్టోరీ గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ ను ఓ రేంజ్ లో ఏలివట్ చేశారు అన్న విషయం ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

ఇక ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసింది మొదటి భాగంలో ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తే. ఇక రెండవ భాగంలో అది శత్రుత్వంగా ఎలా మారుతుంది అనే దిశగా స్టోరీ ముందుకు సాగుతుందట. మూవీ రిలీజ్ సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం వరుసగా ప్రమోషన్స్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది . ఇలాంటి సమయంలో మూవీ నుంచి ఓ సీన్ లీక్ అయింది అన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత మూవీలో హీరో ఎంట్రీ సీన్ ఉంటుందట. ఈ సీన్ మూవీ మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని టాక్. మూవీ మొదట అరగంట స్టోరీలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే విధంగా కథను రాయడం జరిగిందట. ఆ తరువాత హై యాక్షన్స్ సన్నివేశంతో ప్రభాస్ ఎంట్రీ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుంది అని తెలుస్తోంది. హీరో అంత లేటుగా కనిపిస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా అనే ప్రశ్న ఒక వైపు అయితే.. ఈ దిమ్మ తిరిగే సీన్ ఏ రేంజ్ లో ఉంటుందా అన్న ఉత్సుకత మరోవైపు నెలకొని ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×