BigTV English

Prabhas Reaction on Gaami Teaser: అఘోరాగా విశ్వక్‌సేన్‌.. ‘గామి’టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్!

Prabhas Reaction on Gaami Teaser: అఘోరాగా విశ్వక్‌సేన్‌.. ‘గామి’టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్!

Prabhas Reaction on Vishwak Sen ‘Gaami’ Teaser: విశ్వక్‌ సేన్‌ హీరోగా విద్యాధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గామి’. ఈ సినిమాతో విద్యాధర్‌ దర్వకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ చిత్రబృందం గామి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌పై ప్రభాస్‌ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.


కల్కి2898ఏడీ సినిమాతో బిజీగా ఉన్న కంటెంట్‌ ఉన్న చిత్రాలను ప్రోత్సహిస్తుంటారు. తనుకు ఒక సినిమాలో ఏదైన అంశం నచ్చితే దానిపై స్పందిస్తు సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. ఇదే తరహాలో తాజాగా టీజర్‌ విడుదలైన ‘గామి’ గురించి కుడా షేర్‌ చేశారు.

గామి టీజర్‌ను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తు.. ‘టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాను’అని పేర్కొన్నారు. ఈ పోస్టును విశ్వక్‌ సేన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్‌ చేశారు.


Read More: జస్ట్ మిస్.. చనిపోయేదాన్ని: రష్మిక పోస్ట్ వైరల్

విద్యాధర్‌ ‘గామి’చిత్రంతో దర్శకుడిగా పరిచయ కాబోతున్నారు. ‘క్యారెక్టర్స్ ఆఫ్ గామి’ అనే పేరుతో ఈ టీజర్‌ను చిత్రబృంద విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించనున్న శంకర్‌ పాత్ర పోషించారు. టీజర్‌ చైసిన ప్రేక్షకులు దర్శకుడిని ప్రశంసిస్తున్నారు. మేకర్స్‌.. కథ విషయం తెలికుండా టీజర్‌ను జాగ్రత్తగా కట్‌ చేశారు. ‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’ అంటూ ఓ మ్యాప్‌తో టీజర్‌ మొదలవుతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×