BigTV English

Prabhas : తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్.. శ్రీవారి సేవలో ఆదిపురుష్..

Prabhas : తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్.. శ్రీవారి సేవలో ఆదిపురుష్..

Adipurush movie pre release event(Latest Tollywood Updates): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తిరుమలను సందర్శించారు సాంప్రదాయ దుస్తులు ధరించిన స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల చేరుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు అందించారు.


మధ్యాహ్నం 3 గంటల వరకూ ప్రభాస్ తిరుమలలోనే బస చేస్తారు.మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భారీగా తిరుమల చేరుకున్నారు. ప్రభాస్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయడం భద్రతా సిబ్బంది కష్టపడ్డారు.

తిరుపతి తారకరామ స్టేడియంలో సాయంత్రం ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ పాల్గొంటారు.


Tags

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×