BigTV English
Advertisement

Producer Bandla Ganesh: హాస్పిటల్‌లో చేరిన బండ్ల గణేష్.. వీడియో వైరల్..

Producer Bandla Ganesh: హాస్పిటల్‌లో చేరిన బండ్ల గణేష్.. వీడియో వైరల్..

Producer Bandla Ganesh has been admitted to Apollo Hospital: టాలీవుడ్‌లో ఎన్నో వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. తాను చేసే కామెంట్లతో వివాదాల్లో చిక్కుకుంటాడు. ఇక సినీ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఎన్నో సినిమాల్లో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ సీనియర్ హీరోలతో కూడా నటించి సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.


అయతే ఆ తర్వాత నడుడిగా బ్రేక్ ఇచ్చి.. సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. నిర్మాతగా కూడా తన హవా చూపించాడు. స్టార్ హీరోల సినిమాలను కూడా నిర్మించి మంచి లాభాలు అందుకున్నాడు. అయితే నిర్మాతగా ఎదుగుతున్న క్రమంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో బాగంగానే తరచూ సోషల్ మీడియాలో ఉంటూ తన కామెంట్లు, ట్వీట్లతో వివాదాల్లో చిక్కుకుంటుంటాడు.

ఇప్పటికే ఎన్నో వివాదాల్లో బండ్ల గణేష్ చిక్కుకున్నాడు. ఇటీవలే ఆయనపై ఓ మహిళ క్రిమినల్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ తన ఇంటిని అద్దెకు తీసుకున్న బండ్ల గణేష్.. అద్దె కట్టాకుండా తిరుగుతున్నాడని తెలిపింది. నౌహిరా షేక్ ఇంటిని నెలకు రూ.1లక్ష రెంట్ రూపంలో తీసుకున్న బండ్ల గణేష్ అద్దె కట్టడం లేదని.. అతడిని అడిగితే రౌడీల చేత బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో కంప్టైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేశారు.


Also Read: నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్‌ కేసు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ…!

ఇదంతా ఒకెత్తయితే ఇవాళ ఎన్నికల ఫలితాలు. ఈ క్రమంలో బండ్ల గణేష్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. దీంతో అతడికి ఏమైంది.. ఎందుకు హాస్పిటల్‌లో చేరాడు అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో బండ్ల గణేష్.. అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన అస్వస్థతకి గురవడంతో వెంటనే అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇప్పటికీ హాస్పిటల్‌లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. బండ్ల గణేష్ వెంటనే కోలుకొని మళ్లీ ట్విట్టర్లో సందడి చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×