E-Paper
Advertisement

Pushpa 2 Dialogue: ‘పుష్ప 2’ డైలాగ్ లీక్

Pushpa 2 Dialogue: ‘పుష్ప 2’ డైలాగ్ లీక్
Advertisement

Pushpa 2 Dialogue : ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’ ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్‌. గ‌త ఏడాది విడుద‌లైన పాన్ ఇండియా లెవ‌ల్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన పుష్ప ది రైజ్ చిత్రానికి ఇది కొన‌సాగింపు. సినిమా రేప‌టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ క్ర‌మంలో పుష్ప 2 నుంచి ఓ డైలాగ్ లీక్ అయ్యింది. అది నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ లీకైన ఆ డైలాగ్ ఏంటో తెలుసా!
‘‘పులి వచ్చిందంటే అడవిలో జంతువులన్నీ నాలుగు అడుగులు వెనక్కి వేస్తాయి. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చినట్లు’’ అని హీరో చెప్పే డైలాగ్. హీరోయిజాన్ని నెక్ట్స్ లెవ‌ల్లో ఎలివేట్ చేసేలా ఉంద‌ని ఈ డైలాగ్ చూసిన అభిమానులు, ప్రేక్ష‌కులు అనుకుంటున్నారు.

శేషాచ‌లం అడ‌వుల్లో జరిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్‌, సునీల్‌, అన‌సూయ‌, ధ‌నంజ‌య నెగిటివ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు సినిమాను నిర్మిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×