BigTV English
Advertisement

Rajinikanth: రజినీకాంత్ 170వ సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌

Rajinikanth: రజినీకాంత్ 170వ సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌
Rajinikanth:

Rajinikant : సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. జై భీమ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన‌వేల్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌లైవ‌ర్ 170వ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేర‌కు వారు ‘‘ఈరోజు మా చైర్మ‌న్ సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారి తలైవ‌ర్ 170వ సినిమాను మా బ్యాన‌ర్‌లో రూపొందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం ఆనందంగా ఉంది.


టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. రాక్‌స్టార్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌నున్నారు. జి.కె.ఎం. త‌మిళ్ కుమర‌న్‌గారి నేతృత్వంలో త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. ‘‘తలైవ‌ర్‌గారితో లైకా ప్రొడక్ష‌న్స్ సంస్థ‌కు ఉన్న అనుబంధం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నతో క‌లిసి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించాం. ఆయ‌న‌తో ఉన్న అనుబంధం ఇలా కొన‌సాగ‌టాన్ని ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాం. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సంతోష‌ప‌డేలా ఎన్నో గొప్ప‌గా ఈ సినిమాను రూపొందించ‌టానికి అంద‌రి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×