BigTV English

Rajiv kanakala: ఆ రీజన్ల వల్లే అధిక బరువు పెరిగా.. నడవడానికి ఇబ్బంది పడ్డాను..!

Rajiv kanakala: ఆ రీజన్ల వల్లే అధిక బరువు పెరిగా.. నడవడానికి ఇబ్బంది పడ్డాను..!

Rajiv kanakala: తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకులను అలరించి మెప్పిస్తుంటాడు నటుడు రాజీవ్ కనకాల. ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అధిక బరువు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రాజీవ్ కనకాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటిది రాజీవ్ కనకాలకు ఏమైంది. ఇంతలా మారిపోయారంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.


అయితే ఇలా అధిక బరువు పెరగడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ చెప్పారు. ఒకసారి తనకు ఫుడ్ పాయిజన్ అవడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యానని అన్నారు. ఇక ఆ సమయంలోనే ఇంటి నుంచి సుమ రుచికరమైన భోజనాన్ని పంపేవారని తెలిపారు. భోజనాన్ని వృధా చేయకూడదన్న ఉద్దేశంతోనే బాగా తినేవాడినని చెప్పారు.

ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా తినేవాడిని అంటూ తెలిపారు. ఇలా ఫుడ్డు ఎక్కువగా తినడం వల్లే తాను అధిక బరువుగా పెరిగిపోయానని చెప్పుకొచ్చారు. ఈ విధంగా బరువు పెరగడం వల్ల కాళ్లు కూడా నడవలేక వణుకుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం బరువు తగ్గడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల.


Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×