E-Paper
Advertisement

RGV News : భజన బ్యాచ్‌.. చిరుకు చురకలు.. హైపర్‌కు పంచ్‌లు.. ఆర్జీవీ ట్వీట్

RGV News : భజన బ్యాచ్‌.. చిరుకు చురకలు.. హైపర్‌కు పంచ్‌లు.. ఆర్జీవీ ట్వీట్
Advertisement
RGV News

RGV News : భజన బ్యాచ్‌ను పక్కనపెట్టాలని మెగాస్టార్ చిరంజీవికి ఆర్జీవీ సూచించారు. బజర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి చిరంజీవి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారని ట్వీట్ చేశారు. భజన బ్యాచ్ కంటే ప్రమాదకరమైన వారు ఎవరూ ఉండరని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. వారిని పక్కన పెట్టకపోతే.. నిజం తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అన్నారు. వర్మ తన ట్వీట్‌లో హైపర్ ఆదిని టార్గెట్ గా చేసినట్టు అర్థం అవుతోంది.

Advertisement

ఇటీవల భోళాశంకర్ సినిమా ఫంక్షన్‌లో హైపర్ ఆది.. చిరంజీవి, పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పనిలో పనిగా అదే ఫంక్షన్‌లో ఆర్జీవీని కూడా హైపర్ ఆది టార్గెట్ చేశారు. మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయి ఆర్జీవీకి లేదని అన్నారు. కౌంటర్‌గానే ఆర్జీవీ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. భోళాశంకర్ మూవీ టాక్ కూడా సరిగా లేకపోవడంతో ఇదే ఛాన్స్‌గా కుమ్మేశారు రాంగోపాల్ వర్మ.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×