E-Paper
Advertisement

RC15: గేమ్ ఛేంజర్‌‌గా రామ్‌చరణ్.. RC15 టైటిల్ ఫిక్స్.. రచ్చ చేస్తున్న గ్లింప్స్

RC15: గేమ్ ఛేంజర్‌‌గా రామ్‌చరణ్.. RC15 టైటిల్ ఫిక్స్.. రచ్చ చేస్తున్న గ్లింప్స్
Advertisement

RC15: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ RC15. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చరణ్ లుక్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బాలీవుడ్ ముద్దగుమ్మ కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది కియారా.

సోమవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఆ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

Advertisement

ఇక ముందుగానే మేకర్స్ రామ్ చరణ్ బర్త్ డేను RC15 సెట్స్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. డైరెక్టర్ శంకర్, కియారా అద్వానీ, ప్రభుదేవా సెట్స్‌లో రామ్‌చరణ్ చేత కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×