E-Paper
Advertisement

Razakar Movie : రజాకార్ సినిమా పోస్టర్ పై వివాదం.. ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం..

Razakar Movie : రజాకార్ సినిమా పోస్టర్ పై వివాదం.. ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం..
Advertisement
Razakar Movie

Razakar Movie : రజాకార్ సినిమా పోస్టర్‌పై వివాదం రాజుకుంది. సినిమా పోస్టర్‌పై ముస్లిం సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రజాకార్ సినిమా పోస్టర్‌ను హైదరాబాద్‌లో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించారు. పోస్టర్‌లో తుపాకీ కత్తిపై ఓ బ్రాహ్మణుడు మృతదేహం వేలాడుతున్నట్టు చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

రజాకార్లు కేవలం బ్రాహ్మణులను టార్గెట్ చేశారన్నట్టుగా చిత్రీకరించడం సరికాదంటున్నారు… ముస్లిం సంఘాల నేతలు. దీనిపై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించి బీజేపీ నేతలు లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఎంబీటీ నేతలు మండిపడ్డారు.

రజాకార్ల పాలనలోని దుర్మార్గాలను సినిమా ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు బీజేపీ నేతలు. ఈ సినిమాకు గూడురు వెంకటనారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందరికీ వాస్తవాలు ముందుంచాలనే లక్ష్యంతో రజాకార్ సినిమా తీసారని బండి సంజయ్ స్పష్టం చేశారు. నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణకాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×