E-Paper
Advertisement

Varmas Film on CM Jagan : ఆర్జీవీ చిత్రం ‘జగన్నాథ రథ చక్రాలు’.. సీఎం జగన్‌పై వర్మ సినిమా

Varmas Film on CM Jagan : ఆర్జీవీ చిత్రం ‘జగన్నాథ రథ చక్రాలు’.. సీఎం జగన్‌పై వర్మ సినిమా
Advertisement

Varmas Film on CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా కలిశారు. ఇద్దరి మధ్య సుధీర్ఘమైన చర్చలు జరిగాయి. వీరిద్దరి కలయిక ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు సీఎం జగన్‌కు అనుకూలంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి జగన్నాథ రథ చక్రాలు అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమకు చెందిన ఓ పార్లమెంట్ మెంబర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని కూడా టాక్.

ఆర్జీవీకి ఎంతో సన్నిహితంగా ఉండే నిర్మాత నట్టి కుమార్.. ఈ విషయంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా.. ప్రతి పక్షాలను విమర్శించేలా ఆర్జీవీ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని నట్టి కుమార్ అంటున్నారు. ఆయనకు తెలిసిన వివరాల మేరకు జగన్నాథ రథ చక్రాలు మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ నటుడు ఇందులో సీఎం జగన్ పాత్రను పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

కొన్ని నెలల ముందు సినిమా టికెట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీరుని తప్పు పట్టిన ఆర్జీవీ ఇప్పుడు జగన్‌కు అనుకూలంగా సినిమా తీయడం కూడా చర్చనీయాంశంగా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×