E-Paper
Advertisement

Saif Ali Khan: ‘దేవర’ నటుడు సైఫ్ అలీఖాన్‌‌కు షూటింగ్‌లో గాయాలు..!

Saif Ali Khan: ‘దేవర’ నటుడు సైఫ్ అలీఖాన్‌‌కు షూటింగ్‌లో గాయాలు..!
Advertisement

Saif Ali Khan: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ రెండు పార్టులుగా వస్తోంది. పార్టు-1 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది.

ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లో దేవర మూవీ షూటింగ్‌ చిత్రీకరణ సమయంలో అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో నటుడు సైఫ్‌ అలీఖాన్‌ భుజానికి, కాలికి గాయమై.. చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభారు అంబానీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసి సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×