BigTV English

Salaar latest update: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ రిలీజ్ వాయిదా..

Salaar latest update: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ రిలీజ్ వాయిదా..
Prabhas Salaar Movie Updates

Prabhas Salaar Movie Updates(Cinema news in telugu):

సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ సలార్. ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. సెప్టెంబర్ 28న సలార్ మూవీ విడుదల కావాల్సిన ఉంది. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.


సలార్ విడుదల వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌.. ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమాపై చూపుతున్న అభిమానానికి ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. మూవీ రిలీజ్ వాయిదాను అర్థం చేసుకోవాలని కోరింది. మంచి సినిమాను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

సలార్ టీమ్‌ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని హూంబలే ఫిల్స్మ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పింది. సలార్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్‌ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు విడుదల వాయిదా పడటంతో నిరాస చెందుతున్నారు. కొత్త రిజీల్ డేట్ ఎప్పుడూ ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×