E-Paper
Advertisement

SALAAR: అక్కడ రిలీజ్‌కు సిద్ధమైన సలార్ మూవీ

SALAAR: అక్కడ రిలీజ్‌కు సిద్ధమైన సలార్ మూవీ
Advertisement

SALAAR: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. అందరినీ అబ్బురపరచింది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టిన్ను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహా కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరో దగ్గర రిలీజ్ కావడానికి సిద్ధమైంది.

‘సలార్’ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో జపాన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ మూవీ యూనిట్ మంచి ప్రమోషన్స్ చేస్తే అదిరే కలెక్షన్స్ సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ బాగానే తెలిసి ఉండటంతో సలార్‌ మూవీకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×