BigTV English
Advertisement

Naga Chaitanya: సమంతతో ఉన్న ఫొటోను డిలీట్ చేయని చైతూ.. ఎందుకు?

Naga Chaitanya: సమంతతో ఉన్న ఫొటోను డిలీట్ చేయని చైతూ.. ఎందుకు?

Naga Chaitanya did Not delete the Photo with Ex Wife Samantha on Instagram: అక్కినేని నాగచైతన్య, శోభిత త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గురువారం(ఆగష్టు 08) న వీరి నిశ్చితార్దం ఇరు కుటుంబాల మధ్య ఘనంగా జరింగింది. ఈ విషయాన్ని అఫిషియల్‌గా నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరాడు. దీంతో చైతూ, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి శోభితానే కారణమని క్లారిటీ వచ్చిందని కొందరు ప్రచారం మొదలు పెడితే.. సామ్ తో విడిపోయిన తర్వాతే శోభితాతో నాగ చైతన్య రిలేషన్ లోకి వెళ్లారని మరి కొందరు అంటున్నారు.


అయితే చైతు శోభిత ఎంగేజ్మెంట్ పై సమంతా నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. ఈ ముగ్గురి మధ్య అసలు విషయాలను ఢీకోడ్ చేసే పనులో పడ్డారు కొందరు నెటిజన్లు. అలాంటివారి కళ్లల్లో ఇప్పుడు ఏ పోస్ట్ కనిపించింది. చైతూ శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య జీవితంలో సమంత చాప్టర్ పూర్తిగా క్లోజ్ అయినట్లే అని అంతా ఫిక్స్ అవుతున్న సమయంలో.. ఈ ఫోటో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచన్లో పడేసింది.

సాధారణంగా బ్రేకప్ అయినప్పుడు, డివోర్స్ అయినప్పుడు లేదంటే గతాన్ని సంబంధించిన ప్రతి ఫొటోను సెలబ్రెటీలు డిలీట్ చేస్తుంటారు. శోభితతో ఎంగేజ్మెంట్ తర్వాత చైతూ కూడా అలానే చేశాడా అని అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను జల్లిడ పట్టారు ఫాన్స్. ఇక్కడే వారికి ఓ ఇంట్రస్టింగ్ ఫోటో కనపించింది. అయితే సమంతాతో ఉన్న ఒక ఫోటోను చైతు డిలీట్ చేయలేదు.


Also Read: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇక థియేటర్‌లో రచ్చరచ్చే!

ఇద్దరు ఓ రేస్ కారు పక్కన ఉన్న ఫోటోను అలాగే ఉంచాడు. దీన్ని 2018లో చైతన్య పోస్ట్ చేశాడు. Throw back.. Mrs and the girlfriend అని ఆ పోస్ట్ కు టాగ్ లైన్ పెట్టాడు చైతు. అన్ని ఫోటోలు డిలీట్ చేసి దీన్ని మాత్రం ఎందుకు ఉంచాడు అనేది అభిమానులకు అంతు పట్టడం లేదు. చైతన్య నిశ్చితార్దం తరువాత మరోసారి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక నెటిజన్స్ కామెంట్స్ తో నింపేశారు. సమంతాతో తనకున్న మెమోరీస్ అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

">

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×