E-Paper
Advertisement

Samantha: షూటింగ్‌లో ప్రమాదం.. సమంతకు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

Samantha: షూటింగ్‌లో ప్రమాదం.. సమంతకు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

Samantha: అనారోగ్యం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ పెడుతోంది స్టార్ హీరోయిన్ సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి దాదాపు తొమ్మిది నెలలు పోరాడి ఇటీవలే కోలుకుంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో సామ్ నటిస్తోంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ డైరెక్టర్స్ రూసొ బ్రదర్స్ రూపొందిస్తున్నారు.

ఇక వెబ్‌సిరీస్ షూటింగ్‌లో భాగంగా పలు యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా.. ప్రమాదవశాత్తు సామ్ చేతికి గాయాలయ్యాయి. తన రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సామ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.

తన చేతులకు గాయమైన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ చేస్తుండగా రెండు చేతులకు గాయమైనట్లు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్లు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×