BigTV English
Advertisement

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Samantha : ఓ ఏడాది క్రితం… టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఎవరి నోటి నుంచి అయిన  వచ్చే ఫస్ట్ పేరు సమంత. అంతలా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసి హిట్ కొట్టింది. తర్వాత లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అందులో చివరి మూవీ శాకుంతలం మూవీ డిజాస్టర్ అయినా, ఆమె కెరీర్ కు గానీ, ఆమె క్రేజ్ కు గానీ, ఎలాంటి నష్టం జరగలేదు. కానీ, ఈమె కెరీర్ పై ప్రభావం చూపించింది మయోసైటీస్ వ్యాధి. ఈ వ్యాధి వల్ల సమంత చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. అంతే కాదు, ఏకంగా ఏడాది కంటే ఎక్కువ సినిమాలకు దూరం అయ్యేలా చేసింది. తాజాగా సమంత బ్యాక్ వచ్చింది. ఓ సిరీస్ చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. సంచలన హర్రర్ మూవీ తుంబాడ్  డైరెక్టర్ రాహి అనిల్ బార్వేతో కలిసి రక్త్ బ్రహ్మాండ్ అనే కొత్త వెబ్ సిరీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రక్త్ బ్రహ్మాండ్ అనే టైటిల్ ఖారారు కాగా, నెట్ ఫ్లిక్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సమయంలో సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.


రీసెంట్ ఈ రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో “కలలు కనడం ఎప్పుడూ ఆపవద్దు. కొంతకాలం తర్వాత సినిమా సెట్‌పైకి వచ్చినందుకు ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది. సామ్ చివరి సినిమా శాకుంతలం. ఈ సినిమా హిట్ అవ్వకపోయినా, ఇన్ని రోజుల పాటు సమంతను ఈ సినిమాలో చూసుకున్నారు. ఈ సినిమాలో సమంతను చాలా అందంగా చూపించారు.

దీనితో పాటు సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ని సమంత చేసింది. కానీ, షూటింగ్ ఏడాది కంటే ముందే అయిపోయింది. ఇప్పుడు ఈ రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తో దాదాపు ఏడాది తర్వాత సమంత కెమెరా ముందుకు వచ్చింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన నటి మళ్లీ వచ్చేసిందని, త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందని అంటున్నారు. కాగా, ఈ రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ ని తుంబాడ్ ఫేం రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో మిర్జాపూర్ ఫేం అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్ తో స్టార్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అలాగే ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ తో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేయగా, వీలు అయినంత త్వరగా నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు.


 

View this post on Instagram

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×