E-Paper
Advertisement

Prabhas Spirit Movie : సందీప్ మాడ్ ప్రపంచంలో.. డార్లింగ్ ఏమౌతాడో..

Prabhas Spirit Movie : సందీప్ మాడ్ ప్రపంచంలో.. డార్లింగ్ ఏమౌతాడో..
Advertisement

Prabhas Spirit Movie : యానిమల్ మూవీ తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కి ఎదిగి తన సత్తా చాటిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ ఊహించని సక్సెస్ సాధించడంతో తదుపరి సందీప్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ నెక్స్ట్ మూవీ డైనమిక్ హీరో ప్రభాస్ తో అయితే ఇక దానిపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించండి. సందీప్ తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే టైటిల్ తో చేస్తున్న విషయం తెలిసిందే.యానిమల్ సక్సెస్ తర్వాత ఈ మూవీ పై క్రేజీ బజ్ నెలకొని ఉంది.

ఇప్పటికే ఈ చిత్రంపై ఎన్నో రకాల ఊహాగానాలు వినిపించాయి.. అయితే ప్రాజెక్టు గురించి చిత్ర బృందం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. మూవీ టైటిల్స్ స్పిరిట్ అని తప్ప..ఈ ప్రాజెక్టు ఎలాంటి జోనర్ లో ఉంటుందో కూడా స్పష్టంగా తెలియదు.అయితే ఈ చిత్రం లో బ్రూటల్ వయిలెన్స్ తో పాటు బోల్డ్ సీన్స్ అండ్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.అంటే మొత్తానికి సందీప్ బ్రాండ్ కు తగినట్లుగానే ఈ మూవీ ఉంటుందన్నమాట.. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Advertisement

యానిమల్ మూవీ మేకింగ్ తో సందీప్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా.. తను చూపించాలి అనుకున్న కంటెంట్ ని అంతే బోల్డ్ గా చూపించి .. సక్సెస్ సాధించాడు. హీరో విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ లేక రణబీర్ కపూర్.. ఎవరైనా కావచ్చు.. నిజంగా హీరోకి ఉన్న క్రేజ్ వెనక కనిపించని హీరో సందీప్ రెడ్డి అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరోల్ని కూడా వైలెంట్ గా చూపించి మరీ సక్సెస్ సాధించిన సందీప్ .. డార్లింగ్ లాంటి పర్సనాలిటీని ఇంకెంత వైల్డ్ గా చూపిస్తారో అని అభిమానులు భావిస్తున్నారు.

నిన్నటి వరకు చాక్లెట్ బాయ్ లాగా క్యూట్ గా ఉండే రన్బీర్ కపూర్ ని యానిమల్ స్క్రీన్ పై నిజంగా యానిమల్ లాగా చూపించాడు. మరి ఈ నేపథ్యంలో భారీ ఇమేజ్ ఉన్న ప్రభాస్ లాంటి స్టార్స్ ను ఇంక ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి. ప్రభాస్ అంటే టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతమైన ఇష్టం ఉంది. అలాంటిది ప్రభాస్ .. రణబీర్ కపూర్ లాగా బోల్డ్ సీన్స్ లో నటించాడు అంటే మాత్రం ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ కు ఎంతో కొంత నష్టం జరుగుతుంది.అంతే కాదు ఇదే జరిగితే డార్లింగ్ ఖచ్చితంగా ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం సిగ్గు , మొహమాటం ఎక్కువ ఉన్న డార్లింగ్..సందీప్ రెడ్డి వంగ మ్యాడ్ వరల్డ్ ఎలా సెట్ అవుతాడో అని అతని అభిమానలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కి ఈ ప్రాజెక్టు పట్టాలెక్క అవకాశం ఉంది కాబట్టి ఈలోగా ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ తెలిసే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×