BigTV English

Tollywood Industry: సినిమా కోసం నా సర్టిఫికెట్స్ కాల్చేసిన డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Tollywood Industry: సినిమా కోసం నా సర్టిఫికెట్స్ కాల్చేసిన డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Sensational comments of the director who burned my certificates for the film: గతంలో టాలీవుడ్‌ హీరో నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన మూవీ దసరా. ఈ మూవీతో టాలీవుడ్‌కి డైరెక్టర్‌గా శ్రీకాంత్ ఓదెల ఎంట్రీ ఇచ్చారు. స్టార్టింగ్‌ మూవీతోనే దాదాపు వందకోట్లకు పైగా కలెక్షను సాధించి సూపర్​ హిట్‌​ను అందుకున్నాడు. దర్శకుడిగా తనకంటూ స్పెషల్‌ ​ఐడెంటీటీని సంపాదించుకున్నాడు. ఇక హీరో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం మూవీ ఈనెల 29న థియేటర్లలో రిలీజ్‌ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్​ ఈవెంట్‌​లో శ్రీకాంత్ గెస్ట్‌​గా హజరయ్యాడు. ఈ వేడుకలో తన లైఫ్‌లో మూవీస్‌ కోసం చేసిన తానేం చేశాడో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.


నేను మొద‌ట‌ ఇంటర్ ఫెయిల్ అయ్యా. ఒకవేళ పాస్​ అయితే మా నాన్న నన్ను బీటెక్ చదివిస్తాడు. అందుకే కావాల‌నే ఒక స‌బ్జెక్ట్ ఫెయిల్ అయ్యానని సంచలన విషయాలను షేర్ చేసుకున్నాడు. దాని త‌ర్వాత ఫిల్మ్​ స్కూల్లో జాయిన్ కావాలంటే ఇంట‌ర్ పాస్ అవ్వాలని తెలిసింది నాకు. దీంతో ఇంట‌ర్ పాస్ అయ్యి ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇందులో అసలు ట్విస్ట ఏంటంటే అక్కడ కూడా నేను ఫెయిలే. అయితే న‌న్ను బీటెక్ చేయమని మ‌ళ్లీ మా నాన్న బాబాయి కండీషన్ పెట్టారు. క‌నీసం డిగ్రీ అయిన చేయాలని కోరారు. నా ద‌గ్గర ఇంట‌ర్ సర్టిఫికెట్ మాత్రమే దక్కింది.

Also Read: బిగ్ బాస్ హోస్టింగ్ కు నాగార్జున అనర్హుడు : బాబు గోగినేని


అందుకే వీళ్లంద‌రు బీటెక్ డిగ్రీ చేయమని అడుగుతున్నారని కోపం వచ్చి ఓ రోజు నా ఇంట‌ర్ నుంచి సెవంత్ వరకు ఉన్న సర్టిఫికెట్లను త‌గ‌ల‌బెట్టానని శ్రీకాంత్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియోకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.ఇక మరో దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి చెప్పుకొచ్చాడు. వీడేవాడురా బాబు సేమ్​ నా సీనే తీశారని ఆశ్చర్యపోయానని తెలిపాడు. అంతేకాకుండా ఆత్రేయ అంటే తనకి చాలా ఇష్టమని అన్నాడు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయని.. వివేక్ తీసిన బ్రోచేవారెవరురా మూవీలో ఉన్న ఇలాంటి సీన్ చూసి షాక్ అయ్యానని డైరెక్టర్ శ్రీకాంత్ అన్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×