BigTV English
Advertisement

Sharwanand’s Manamey Update: బాయ్స్ బి రెడీ.. శర్వానంద్ ‘మనమే’ సినిమా అప్డేట్.. సాయంత్రం 5 గంటలకు..!

Sharwanand’s Manamey Update: బాయ్స్ బి రెడీ.. శర్వానంద్ ‘మనమే’ సినిమా అప్డేట్.. సాయంత్రం 5 గంటలకు..!

Sharwanand Maname Release Date Special Poster: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న కొత్త సినిమా ‘మనమే’. ఎన్నో క్లాసిక్ సినిమాలతో సినీ ప్రియుల్ని అలరించిన శర్వా.. ఈ సారి కూడా అలాంటి జోనర్‌లోనే వస్తున్నాడు. ఇందులో భాగంగా తన కెరీర్‌లో ఓ మంచి హిట్ కొట్టాలని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఈ మనమే మూవీ చేస్తున్నాడు. అలాగే యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీలో శర్వాకు జోడీగా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.


ఎక్కువగా గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ముందుగా విదేశాల లోకేషన్స్ చూపించారు. ముందుగా శర్వా డైలాగ్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ‘‘మంచిగా కనిపించేవాళ్లు అందరూ మంచి వాళ్లు కాదా.. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోడిలా కనిపిస్తా’’ అని చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత శర్వా ఓ అమ్మాయితో రొమాన్స్ చేయడం చూపించారు. దీనిబట్టి ఈ మూవీ మంచి క్లాసిక్ కామెడీ అండ్ రొమాన్స్ తరహాలో తెరకెక్కబోతున్నట్లు అర్ధం అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అతడితో పాటు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా ఉన్నారు.


Also Read: శర్వానంద్ ‘మనమే’ నుంచి టీజర్ రిలీజ్.. చూడండి ఎలా ఉందో!

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై అనౌన్స్‌మెంట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×