E-Paper
Advertisement

Sharwanand Marriage : శ‌ర్వానంద్ పెళ్లి…అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా!

Sharwanand Marriage : శ‌ర్వానంద్ పెళ్లి…అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా!
Advertisement

Sharwanand Marriage : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ హీరోల్లో ఒక‌రైన శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ నెట్టింట వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మూడున్న‌ర ప‌దులు వ‌య‌సు దాటేసిన శ‌ర్వానంద్‌పై చాలా రోజుల నుంచి వాళ్లింట్లో వాళ్లు పెళ్లిపై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న ల‌వ్ విష‌యాన్ని వారికి చెప్పి దాన్ని పెళ్లి పీట‌ల వ‌రు తీసుకెళ్లార‌ట‌. నిజానికి శ‌ర్వానంద్ అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయిని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాడ‌ట‌. ఆ అమ్మాయిది హైద‌రాబాదే. రెడ్డి సామాజికి వ‌ర్గానికి చెందిన అమ్మాయి.

అస‌లు పెళ్లి చేసుకుంటాడో లేదోన‌ని టెన్ష‌న్ ప‌డుతున్న క‌టుంబ స‌భ్యులు శ‌ర్వానంద్ పెళ్లికి వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తూ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఉంది. త‌న పెళ్లి వార్త‌ల‌పై మ‌న క‌థానాయ‌కుడు త్వ‌రలోనే మ‌రింత క్లారిటీ ఇవ్వ‌బోతున్నారని స‌మాచారం. గ‌త ఏడాది మూడు సినిమాలు చేసిన శ‌ర్వానంద్‌.. ఈ ఏడాది కొత్త సినిమాల వేటికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

Advertisement

ఇటీవల టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్న శర్వానంద్ ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నెట్టింట వినిపిస్తోన్న సమాచారం నిజమైతే మాత్రం శర్వానంద్ మాట తప్పినట్లే అవుతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×